Darma samaj Party Events
ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారాధన్ సార్ గారు అనేక పాదయాత్రల ద్వారా అణగారిన కులాలు అయినా BC ,SC ST కులాల రాజ్యాధికారం కోసం కృషి చేసారు.
-
2012
తెలంగాణలో
సైకిల్ యత్ర2500 కిలోమీటర్ల సైకిల్ యత్ర
2012 లో తెలంగాణ రాష్ట్రం లో వివిధ జిల్లాల మీదుగా అణగారిన కులాల రాజ్యాధికారం కోసం డా" విశారధన్ మహారాజ్ గారు ...2500 కిలోమీటర్ల ల సైకిల్ యాత్ర చేసారు.
-
OCTOBER,14,2017
వనపర్తి
TO
వరంగల్
APRIL,14,20185000 కిలోమీటర్ల భారత రాజ్యాంగ చైతన్య పాదయాత్ర.
5000 కిలోమీటర్లు 6 నెలలు పాదయాత్ర తెలంగాణ రాష్ట్రం లో అన్ని జిల్లాలలో BC,ST,SC అణగారిన కులాల రాజ్యాధికారం కోసం డా" విశారధన్ మహారాజ్ గారు 5000 కిలోమీటర్ల పాద యాత్ర చేసారు.
-
MARCH,15,2022
కల్వకుర్తి
TO
హైదరాబాద్
APRIL,30,202310,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర.
10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఒక సంవత్సరా కాలం (365 రోజులు) కల్వకుర్తి నుండి మొదలై..33 జిల్లాల మీదుగా పాదయాత్ర సాగింది...ఏప్రిల్ 30 న హైదరాబాద్ లో ముగిసింది. అలాగే 2023 సంవ్సతరంలో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొనడం జరిగింది. అణగారిన కులాల రాజ్యాధికారం కోసం డా" విశారధన్ మహారాజ్ గారు 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేసారు.