Our President
ధర్మ సమాజ్ పార్టీ ఫౌండర్, ప్రెసిడెంట్ డా.విశారదన్ మహారాజ్ గారి స్వస్థలం హైదరాబాద్, వారి పూర్వీకులు ఖమ్మం జిల్లా కు చెందిన వారు.
Education:: కాకతీయ విశ్వవిద్యాలయం(KU ) - warangal నుండి LLB డిగ్రీ పూర్తి చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు Ph.D పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు.
ఉద్యమ చరిత్ర:: చిన్న వయసు నుండే...అంటే 16 సంవత్సరాల వయసు నుండే వివిధ అంబేద్కర్ ఐడియాలజీ తో, దళిత ఉద్యమాల లో పాల్గొనేవారు.ఆ క్రమంలో.MRPS movement ఐడియాలజీ బోధకుడు (Ideology Teacher) ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వేలాది మంది కి అంబేద్కర్, దళిత వాదం ఐడియాలజీ నీ బోధించి నాయకులను తయారు చేశారు.తెలిసి తెలియని చిన్న వయసులో నే... ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో 16 సంవత్సరాల వయసులోనే కాన్షీరామ్ గారికి ఎమోషనల్ గా ఆకర్షితుడయ్యాడు. 1990 లో ..18 ఏళ్ల చిన్న వయసులోనే BSP లో కార్యకర్త... 1994 నుండి 1999 మధ్యలో "Political power మరియు ఫిలాసఫీ" అంశాన్ని టీచ్... చేశాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.2000 to 2009 state level worker in బహుజన్ సమాజ్ పార్టీ. Ambedkar movement ను పునర్జీవింప చేయడం కోసం.. 2009 ,oct 9 న కాన్షీరాం ఎంతో బాధ పడుతూ ఆ కాన్షీరాం యెుక్క ఆలోచను తెలంగాణ ప్రాంతం లో survive చేయడానికి BSP నుండీ బయటికీ వచ్చి DSP movement ను స్టార్ట్ చేసాడు.2009 to 2022 వరకు.. 12 ఇయర్స్ Through cultural movement,mjs dsp, j3 cultural movement, BC,SC, ST రాజకీయ చైతన్య వేదికల ద్వారా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం చేశారు. 10 వేల సభలు-సమావేశాలు, సెమినార్స్, సింపోసియం లు... నిర్వహించారు సామాజిక, సాంస్కృతిక, రాజకీయా చైతన్యం సృష్టించారు.ఎన్ని ఉద్యమాలు చేసినా... అంబేద్కర్ సూచించిన పొలిటికల్ పవర్ - మాస్టర్ కీ లక్ష్యం తో...ధర్మ సమాజ్ పార్టీ నీ లక్షలాది మంది సమక్షం లో ఆవిర్భవించారు.